భారీగా పెరిగిన బంగారం | Gold Price Hikes | Today’s Gold Rate | YOYO TV Channel


Flower

పసిడి పై పైకి…30 వేలు దాటేసింది

పసిడి ధర పెరిగి నాలుగు నెలల గరిష్ఠానికి చేరింది. పది గ్రాముల బంగారం ధర తిరిగి 30వేల మార్కును దాటేసింది. నేటి బులియన్ మార్కెట్లో పది గ్రాముల పసిడి ధర 325 పెరిగి 30,175కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ పెరగడంతో పాటు పెళ్లిళ్ల సీజన్ కారణంగా దేశీయంగా నగల కొనుగోళ్లు పెరగడంతో ధర బాగా పెరిగింది. గత ఏడాది అక్టోబరు 18న పది గ్రాముల బంగారం ధర 30,325 అయ్యింది. తర్వాత మళ్లీ ఈరోజు ఎక్కువగా పెరిగింది.

నేటి మార్కెట్లో వెండి ధర కూడా భారీగా పెరిగింది. కిలో వెండి 600 పెరిగి 43,800కు చేరింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ బాగా పెరిగినట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి.

Follow Us on:

Facebook:

Google+:

Website: Us gold

-~-~~-~~~-~~-~-

Please watch: “భారతీయులు ఇకపై అమెరికా వెళ్లాలా ? వద్దా ?? | How Safe is the USA for Indians ?? | YOYO TIME TO TALK”

from Blogger http://jarrettboone.blogspot.com/2017/03/gold-price-hikes-todays-gold-rate-yoyo.html

Advertisements

Author: Jarrett Boone

In my blog, I talk the little pony. i am hear full fun of the game